Disco Raja Not Shelved, Makers Clears The Air || Filmibeat Telugu

2019-05-06 180

Ravi Teja's latest movie Disco Raja. Payal Rajput and Nabha Natesh are lead heroines. VI Anand is the director. Ram Talluri is producer. This movie now on trach after few gossip and rumours are in news.
#raviteja
#discoraja
#vianand
#nabhanatesh
#payalrajput
#tollywood
#movienews
#latesttelugumovies


గత కొద్దికాలంగా తన ఖాతాలో సరైన హిట్ లేక సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ చేస్తున్న తాజా సినిమా 'డిస్కో రాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియా ఫాంట‌సీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే సోషియో ఫాంటసీ కథాంశం కావడంతో ఈ సినిమా రూపొందించేందుకు భారీ బడ్జెట్ అవసరమైందట. అయితే తాము కేటాయించుకున్న బడ్జెట్‌కి మించి బడ్జెట్ కేటాయించలేమని నిర్మాతలు చేస్తులెత్తేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, అందుకే సినిమాను నిలిపివేశారని టాక్ బయటకు వచ్చింది.